క్రీడాభూమి

ప్రాక్టీస్‌లో అశ్విన్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం ఫైనల్‌లో తలపడబోతున్న భారత జట్టుకు చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ కోసం శనివారం ఇక్కడ భారత జట్టు సాధన చేస్తుండగా, ఫీల్డింగ్ సెషన్‌లో ప్రీమియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుడి మోకాలికి స్వల్ప గాయమైంది. అయితే అది అంత తీవ్రమైన గాయమేమీ కాకపోవడంతో 30 నిమిషాల విరామం తర్వాత అశ్విన్ నెట్స్‌లో మళ్లీ బౌలింగ్‌కు దిగాడు. ఆ తర్వాత అతను కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తదితరులతో కలసి ఫీల్డింగ్ డ్రిల్స్‌లో పాల్గొన్నాడు.