క్రీడాభూమి

పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 24: హాకీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఐదు నుంచి ఎనిమిది స్థానాలకు జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో భారత్ 6-1 తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. రమణ్‌దీప్ సింగ్ (8, 28వ నిమిషం), ఆకాష్‌దీప్ సింగ్ (12, 27వ నిమిషం) రెండేసి గోల్స్‌చేశారు. హర్మన్‌ప్రీత్ సింగ్ (36వ నిమిషం), మన్దీప్ సింగ్ (59వ నిమిషం) ఒక్కో గోల్ సాధించారు. పాక్ తరఫున అజాజ్ అహ్మద్ (41వ నిమిషం) మాత్రమే గోల్ చేయగలిగాడు.