క్రీడాభూమి

లేటు వయసులో టెన్నిస్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరియో: ఇటలీ క్రీడాకారిణి, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ ఫ్రాన్సిస్కా షియవోన్ లేటు వయసులో టైటిల్ సాధించి తన ఫిట్నెస్‌ను నిరూపించుకుంది. 36 ఏళ్ల ఆమె 2013లో చివరి టైటిల్ గెల్చుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత, ఇక్కడ జరిగిన రియో ఓపెన్ ఫైనల్‌లో అమెరికాకు చెందిన షెల్బీ రోజర్స్‌ను 2-6, 6-2, 6-2 తేడాతో ఓడించి టైటిల్ అందుకుంది. ఈ విజయంతో షియవోన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ‘టాప్-100’లో స్థానం సంపాదించుకోనుంది.