క్రీడాభూమి

మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జూలై 20: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్‌లో ఐదు నుంచి ఎనిమిది వరకు స్థానాల కోసం గురువారం జపాన్‌ను ఢీకొన్న భారత్ ఓటమిపాలైంది. భారత క్రీడాకారిణులు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలను జపాన్ గోల్‌కీపర్ మెగుమీ కగెయమా సమర్థంగా అడ్డుకుంది. కాగా, మ్యాచ్ 7వ నిమిషంలో కనా నొమురా, 29వ నిమిషంలో నహో ఇచితానీ గోల్స్ సాధించారు. ఆరంభంలోనే 2 గోల్స్ ఆధిక్యాన్ని సంపాదించిన జపాన్ ఆతర్వాత రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది.