క్రీడాభూమి

టెన్నిస్ ఆటగాడు దూహన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూలై 22: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ పీటర్ దూహన్ మృతి చెందాడు. 1987 వింబుల్డన్‌లో బోరిస్ బెకర్‌ను ఓడించి సంచలనం సృష్టించిన 56 ఏళ్ల దూహన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని టెన్నిస్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. ‘బెకర్ రెకర్’ (బెకర్‌ను చిత్తుచేసిన వాడు) అని పేరు తెచ్చుకున్న దూహన్ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 43వ ర్యాంక్ వరకూ చేరాడు. ఐదు టైటిళ్లు గెల్చుకున్నాడు. డేవిడ్ కప్‌లో అతను ఒక్కసారి కూడా పరాజయాన్ని ఎదుర్కోకపోవడం గమనార్హం.

పీటర్ దూహన్
(ఫైల్ ఫొటో)