క్రీడాభూమి

విక్టరీ ఫోజులిస్తున్న ప్రపంచ నంబర్ వన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొనాకో డైమండ్ లీగ్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌ను 9.95 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించిన తర్వాత చీర్ లీడర్లతో కలిసి తనదైన శైలిలో విక్టరీ ఫోజులిస్తున్న ప్రపంచ నంబర్ వన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్. ఇటీవల కాలంలో అతను స్ప్రింట్‌ను పది సెకన్లలోపు పూర్తి చేయలేకపోతున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్ దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ పూర్వ వైభవాన్ని గుర్తు తెచ్చే విధంగా మొనాకో డైమండ్ లీగ్‌లో అతను పది సెకన్లలోపే వంద మీటర్ల పరుగును పూర్తి చేశాడు. వరల్డ్ చాంపియన్‌షిప్స్ తర్వాత కెరీర్‌కు అతను గుడ్‌బై చెప్పనున్నాడు.