క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: లారెన్ విన్‌ఫీల్డ్ బి రాజేశ్వరి గైక్వాడ్ 24, టామీ బ్యూవౌంట్ సి ఝూలన్ గోస్వామి బి పూనమ్ యాదవ్ 23, సారా టేలర్ సి సుష్మ వర్మ బి ఝూలన్ గోస్వామి 45, హీతర్ నైట్ ఎల్‌బి పూనమ్ యాదవ్ 1, నతాలీ షివెర్ ఎల్‌బి ఝూలన్ గోస్వామి 51, ఫ్రాన్ విల్సన్ ఎల్‌బి ఝూలన్ గోస్వామి 0, కాథరిన్ బ్రంట్ రనౌట్ 34, జెన్నీ గన్ 25 నాటౌట్, లారా మార్ష్ 14 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 228.
వికెట్ల పతనం: 1-47, 2-60, 3-63, 4-146, 5-146, 6-164, 7-196.
బౌలింగ్: ఝూలన్ గోస్వామి 10-3-23-3, శిఖా పాండే 7-0-53-0, రాజేశ్వరి గైక్వాడ్ 10-1-49-1, దీప్తి శర్మ 9-0-39-0, పూనమ్ యాదవ్ 10-0-36-2, హర్మన్‌ప్రీత్ కౌర్ 4-0-25-0.
భారత్ ఇన్నింగ్స్: పూనమ్ రావత్ ఎల్‌బి అన్య షబ్‌స్రోల్ 86, స్మృతి మందానా బి అన్య షబ్‌స్రోల్ 0, మిథాలీ రాజ్ రనౌట్ 17, హర్మన్‌ప్రీత్ కౌర్ సి టామీ బ్యూవౌంట్ బి అలెక్స్ హార్ట్‌లీ 51, వేదా కృష్ణమూర్తి సి నతాలీ షివెర్ బి అన్య షబ్‌స్రోల్ 35, సుష్మ వర్మ బి అలెక్స్ హార్ట్‌లీ 0, దీప్తి శర్మ సి నతాలీ షివెర్ బి అన్య షబ్‌స్రోల్ 14, ఝూలన్ గోస్వామి బి అన్య షబ్‌స్రోల్ 0, శిఖా పాండే రనౌట్ 4, పూనమ్ యాదవ్ 1 నాటౌట్, రాజేశ్వరి గైక్వాడ్ బి అన్య షబ్‌స్రోల్ 0, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 219.
వికెట్ల పతనం: 1-5, 2-43, 3-138, 4-191, 5-196, 6-200, 7-201, 8-218, 9-218, 10-219.
బౌలింగ్: కాథెరిన్ బ్రంట్ 6-0-22-0, అన్య షబ్‌స్రోల్ 9.4-0-46-6, నతాలీ షివెర్ 5-1-26-0, జెన్నీ గన్ 7-2-17-0, లారా మార్ష్ 10-1-40-0, అలెక్స్ హార్ట్‌లీ 10-0-58-2, హీతర్ నైట్ 1-0-7-0.

చిత్రం.. భారత్‌ను గెలిపించడానికి శక్తి వంచన లేకుండా పోరాడిన ఓపెనర్
పూనమ్ రావత్ (86)