క్రీడాభూమి

చెక్ బాక్సింగ్‌లో భారత్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన శివ థాపాసహా మొత్తం నలుగురు చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న ఉస్టి నాడ్ లాబెమ్ గ్రాండ్ ప్రీ బాక్సింగ్ టోర్నీలో తమతమ విభాగాల్లో సెమీస్ చేరడం ద్వారా పతకాలు ఖాయం చేసుకున్నారు. థాపా 60 కిలోల విభాగంలో స్థానిక ఫేవరిట్ ఎరిక్ హులెవ్‌ను ఓడించి, సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. గౌరవ్ బిందురీ (56 కిలోలు), కన్వీందర్ బిస్త్ (52 కిలోలు), అమిత్ ఫంగల్ (49 కిలోలు) కూడా త మతమ ప్రత్యర్థులపై విజయాలను నమోదు చే శారు. ఈ నలుగురికి కనీసం కాంస్య పతకం లభిస్తుంది. ఇలావుంటే, భారత బాక్సింగ్ సమాఖ్య ఏ ర్పడిన తర్వాత మన దేశంలో ఈ క్రీడకు మళ్లీ మం చి రోజులు వచ్చాయ. వివిధ అంతర్జాతీయ వేదిక లపై భారత బాక్సర్లు విజయాలను నమోదు చేస్తు న్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆగ్రహా నికి గురైన భారత బాక్సింగ్‌కు ఇటీవల కాలం వ రకూ గుర్తింపు లేని విషయం తెలిసిందే.