క్రీడాభూమి

కెర్‌స్టెన్ వార్‌హోమ్ కు స్వర్ణ పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో అందరి కంటే ముందు లక్ష్యం దిశగా దూసుకెళుతున్న కెర్‌స్టెన్ వార్‌హోమ్ (నార్వే). 48.35 సెకన్లలో అతను గమ్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించాడు. యస్మాని కొపెల్లో (టర్కీ), కెరన్ క్లెమెంట్ (అమెరికా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
*ఇన్‌సెట్‌లో వార్‌హోమ్