క్రీడాభూమి

అమెరికా జట్టు హీట్స్‌లో అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

4న100 మీటర్ల రిలే హీట్స్‌లో తన వంతు ల్యాప్‌లో దూసుకెళుతున్న జమైకా స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్. ఈ విభాగంలో జమైకా ఫైనల్ చేరడంలో అతను కీలక పాత్ర పోషించాడు. తైక్వెన్డో ట్రాసీ, జూలియన్ ఫోర్ట్, మైఖేల్ క్యాంప్‌బెల్ సభ్యులుగా ఉన్న జమైకా జట్టు హీట్స్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మైక్ రోజర్స్, 100 మీటర్ల స్ప్రింట్‌లో బోల్ట్‌కు షాకిచ్చిన జస్టిన్ గాట్లిన్, బీజే లీ, క్రిస్టియన్ కోల్‌మన్ సభ్యులుగా ఉన్న అమెరికా జట్టు హీట్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గ్రేట్ బ్రిటన్ (సిజె ఉజా, ఆడం గెజీ, డానీ టాట్‌బొట్, నెథానెడ్ మిచెల్ బ్లేక్) రెండో స్థానంలో నిలిచింది.