క్రీడాభూమి

నేమార్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాంప్ (ఫ్రాన్స్), ఆగస్టు 14: ఇటీవలే రికార్డు ధరకు బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జెర్మయిన్ (పిఎస్‌జి)కి ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిన సాకర్ సూపర్ స్టార్ నేమార్ తన కొత్త జట్టు తరఫున శుభారంభం చేశాడు. ఫ్రెంచ్ లీగ్‌లో భాగంగా గంగాంప్‌తో జరిగిన మ్యాచ్‌లో పిఎస్‌జి 3-0 తేడాతో విజయం సాధించగా, నేమార్ ఒక గోల్ చేశాడు. తన సహచరుడు గోల్ చేయడానికి సహకరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ ఎస్‌పిజి తరఫున ఆడడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు.