క్రీడాభూమి

చివరి టెస్టు స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 14: భారత్ తొలి ఇన్నింగ్స్: 122.3 ఓవర్లలో ఆలౌట్ 487 (శిఖర్ ధావన్ 119, లోకేష్ రాహుల్ 85, విరాట్ కోహ్లీ 42, రవిచంద్రన్ అశ్విన్ 31, హార్దిక్ పాండ్య 108, విశ్వ ఫెర్నాండో 2/87, లక్షన్ సండాకన్ 5/132, మలింద పుష్పకుమార 3/82.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 37.4 ఓవర్లలో 135 ఆలౌట్ (కుశాల్ మేండిస్ 18, దినేష్ చండీమల్ 48, నిరోషన్ డిక్‌విల్లా 29, మహమ్మద్ షమీ 2/17, హార్దిక్ పాండ్య 1/28, కుల్దీప్ యాదవ్ 4/40, రవిచంద్రన్ అశ్విన్ 2/22.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (్ఫలో ఆన్/ ఓవర్‌నైట్ స్కోరు 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 19): దిముత్ కరుణరత్నే సి అజింక్య రహానే బి అశ్విన్ 16, ఉపుల్ తరంగ బి ఉమేష్ యాదవ్ 7, మలింద పుష్పకుమార సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 1, కుశాల్ మేండిస్ ఎల్‌బి మహమ్మద్ షమీ 12, దినేష్ చండీమల్ సి చటేశ్వర్ పుజారా బి కుల్దీప్ యాదవ్ 36, ఏంజెలో మాథ్యూస్ ఎల్‌బి అశ్విన్ 35, నిరోషన్ డిక్‌విల్లా సి అజింక్య రహానే బి ఉమేష్ యాదవ్ 41, దిల్‌రువాన్ పెరెరా సి హార్దిక్ పాండ్య బి అశ్విన్ 8, లక్షన్ సండాకన్ సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 8, విశ్వ ఫెర్నాండో 4 నాటౌట్, లాహిరు కుమార బి అశ్విన్ 10, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (74.3 ఓవర్లలో ఆలౌట్) 181.
వికెట్ల పతనం: 1-15, 2-26, 3-34, 4-39, 5-118, 6-118, 7-138, 8-166, 9-168, 10-181.
బౌలింగ్: మహమ్మద్ షమీ 15-6-32-3, రవిచంద్రన్ అశ్విన్ 28.3-6-68-4, ఉమేష్ యాదవ్ 13-5-21-2, కుల్దీప్ యాదవ్ 17-4-56-1, హార్దిక్ పాండ్య 1-0-2-0.

చిత్రం.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన భారత స్పిన్నర్ అశ్విన్