క్రీడాభూమి

భారత్ టూర్‌కు ఆసీస్ జట్ల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఆగస్టు 18: భారత్‌లో పర్యటించే వనే్డ, టి-20 జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. రెండు జట్లు ఐదు వనే్డలు, మూడు టి-20 మ్యాచ్‌లు ఆడతాయి. ఈ రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీని స్టీవెన్ స్మిత్‌కే అప్పగించారు. అతనికి డిప్యూటీగా డేవిడ్ వార్నర్ ఉంటాడు. మిచెల్ స్టార్క్‌కు ఉద్వాసన పలికిన సెలక్టర్లు వనే్డల్లో జేమ్స్ ఫాల్క్‌నెర్‌కు మళ్లీ అవకాశం కల్పించారు.
వనే్డ జట్టు: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ (వైస్-కెప్టెన్), ఆష్టన్ అగర్, హిల్టర్ కార్ట్‌రైట్, నాథన్ కౌల్టర్-నైల్, పాట్రిక్ కమిన్స్, జేమ్స్ ఫాల్క్‌నెర్, ఆరోన్ ఫించ్, జొస్ హాజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, గ్లేన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.
టి-20 జట్టు: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ (వైస్-కెప్టెన్), జాసన్ బెహ్రెడార్ఫ్, డాన్ క్రిస్టియన్, నాథన్ కౌల్టర్-నైల్, పాట్రిక్ కమిన్స్, ఆరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, మోజెస్ హెన్రిక్స్, గ్లేన్ మాక్స్‌వెల్, టిమ్ పైన్, కేన్ రిచర్డ్‌సన్, ఆడం జంపా.