క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) గోస్వామి (బి) కుషాంగ్ పటేల్ 64, హెచ్‌డబ్ల్యుఆర్.కార్ట్‌రైట్ (సి) గురుకీర్త్ సింగ్ (బి) ఆవేశ్ ఖాన్ 0, స్టీవ్ స్మిత్ (సి) గురుకీర్త్ సింగ్ (బి) వాషింగ్టన్ సుందర్ 55, ట్రవిస్ హెడ్ (సి) సందీప్ శర్మ (బి) కార్నేవర్ 65, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి అండ్ బి) వాషింగ్టన్ సుందర్ 14, మార్కస్ స్టొయినిస్ (సి) త్రిపాఠీ (బి) ఖెజ్రోలియా 76, మాథ్యూ వేడ్ (బి) కుషాంగ్ పటేల్ 45, జేమ్స్ ఫాల్క్‌నర్ నాటౌట్ 8, అష్టోన్ అగర్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు: 12 (లెగ్‌బైస్ 8, నోబాల్ 1, వైడ్స్ 3)
మొత్తం: 50 ఓవర్లలో 347/7.
వికెట్ల పతనం: 1-0, 2-106, 3-134, 4-158, 5-246, 6-331, 7-331.
బౌలింగ్: సందీప్ శర్మ 6-1-46-0, ఆవేశ్ ఖాన్ 6-0-40-1, కె.ఖెజ్రోలియా 5-0-37-1, కుషాంగ్ పటేల్ 6-0-58-2, వాషింగ్టన్ సుందర్ 8-1-23-2, ఆర్‌ఎస్.షా 7-0-32-0, ఎకె.కార్నేవర్ 6-0-59-1, గురుకీర్త్ సింగ్ 6-0-44-0.
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ ఇన్నింగ్స్: శ్రీవత్స్ గోస్వామి (బి) స్టొయినిస్ 43, ఆర్‌ఎ.త్రిపాఠీ (సి) వేడ్ (బి) రిచర్డ్‌సన్ 7, మయాంక్ అగర్వాల్ (సి) వార్నర్ (బి) జంపా 42, ఎన్.రాణా రనౌట్ (స్టీవ్ స్మిత్) 19, గురుకీర్త్ సింగ్ (సి) ఫాల్క్‌నర్ (బి) అగర్ 27, ఎస్.చౌదరి (సి) వేడ్ (బి) అగర్ 4, జిబి.పొద్దర్ (సి) స్మిత్ (బి) అగర్ 0, ఎకె.కార్నేవర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 40, కుషాంగ్ పటేల్ నాటౌట్ 41, ఆర్‌ఎస్.షా (సి) కార్ట్‌రైట్ (బి) అగర్ 3, ఎక్స్‌ట్రాలు: 7 (లెగ్‌బైస్ 2, నోబాల్ 1, వైడ్స్ 4)
మొత్తం: 48.2 ఓవర్లలో 244 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-10, 2-89, 3-102, 4-130, 5-143, 6-148, 7-148, 8-156, 9-222, 10-244. బౌలింగ్: కౌల్టర్ నీల్ 7-1-16-0, రిచర్డ్‌సన్ 6-0-36-2, ట్రవిస్ హెడ్ 4-0-24-0, ఫాల్క్‌నర్ 7-0-35-1, ఆడమ్ జంపా 8-0-59-1, మార్కస్ స్టొయినిస్ 4-0-13-1, అష్టోన్ అగర్ 8.2-1-44-4, ప్యాట్ కమ్మిన్స్ 4-0-15-0.

చిత్రం.. ధాటిగా ఆడిన మాథ్యూ వేడ్