క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ ఇన్నింగ్స్: అజింక్య రహానే సి వేడ్ బి కౌల్టర్ నైల్ 5, రోహిత్ శర్మ సి కౌల్టర్ నైల్, బి స్టొయినిస్ 28, విరాట్ కోహ్లీ సి గ్లేన్ మాక్స్‌వెల్ బి కౌల్టర్ నైల్ 0, మనీష్ పాండే సి మాథ్యూ వేడ్ బి కౌల్టర్ నైల్ 0, కేదార్ జాధవ్ సి హిల్టన్ కార్ట్‌రైట్ బి స్టొయినిస్ 40, ధోనీ సి డేవిడ్ వార్నర్ బి పాల్క్‌నెర్ 79, హార్దిక్ పాండ్య సి జేమ్స్ ఫాల్క్‌నెల్ బి ఆడం జంపా 83, భువనేశ్వర్ కుమార్ 32 నాటౌట్, కుల్దీప్ యాదవ్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 281.
వికెట్ల పతనం: 1-11, 2-11, 3-11, 4-64, 5-87, 6-205, 7-277.
బౌలింగ్: కమిన్స్ 10-1-44-0, నాథన్ కౌల్టర్ నైల్ 10-0-44-3, జేమ్స్ ఫాల్క్‌నెర్ 10-1-67-1, మార్కస్ స్టొయనిస్ 10-0-54-2, ఆడం జంపా 10-0-66-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ (లక్ష్యం 21 ఓవర్లలో 164): డేవిడ్ వార్నర్ సి ధోనీ బి కుల్దీప్ యాదవ్ 25, హిల్టన్ కార్ట్‌రైట్ బి బుమ్రా 1, స్టీవెన్ స్మిత్ సి బుమ్రా బి హార్దిక్ పాండ్య 1, ట్రావిస్ హెడ్ సి ధోనీ బి హార్దిక్ పాండ్య 5, గ్లేన్ మాక్స్‌వెల్ సి మనీష్ పాండే బి యుజువేంద్ర చాహల్ 39, మార్కస్ స్టొయినిస్ సి సబ్‌స్టిట్యూట్ (రవీంద్ర జడేజా) బి కుల్దీప్ యాదవ్ 3, మాథ్యూ వేడ్ స్టంప్డ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 9, జేమ్స్ ఫాల్క్‌నెర్ 32 నాటౌట్, పాట్ కమిన్స్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి యుజువేంద్ర చాహల్ 9, నాథన్ కౌల్టర్ నైల్ సి కేదార్ జాధవ్ బి భువనేశ్వర్ కుమార్ 2, ఆడం జంపా 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (21 ఓవర్లలో 9 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1-15, 2-20, 3-29, 4-35, 5-76, 6-76, 7-93, 8-109, 9-127.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-25-1, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-20-1, హార్దిక్ పాండ్య 4-0-28-2, కుల్దీప్ యాదవ్ 4-0-33-2, యుజువేంద్ర చాహల్ 5-0-30-3.