క్రీడాభూమి

భారత హాకీ 3ఎ2 జట్టుకు కెప్టెన్‌గా దహియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్‌లో జరిగే ఆస్రేటలియా హాకీ లీగ్ (ఎహెచ్‌ఎల్)లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత 3ఎ2 జట్టుకు గోల్‌కీపర్ వికాస్ దహియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈనెల 28 నుంచి టోర్నీ మొదలవుతుంది. అందుబాటులో ఉన్న సమర్థులైన ఆటగాళ్లతో, బలమైన జట్టును పంపేందుకు కృషి చేసినట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియాలో హాకీ టోర్నమెంట్ ఆడడం వల్ల యువ క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై ఆడేందుకు అవసరమైన అనుభవం లభిస్తుందని భారత జట్టు హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ వ్యాఖ్యానించాడు.