క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ ఇన్నింగ్స్: అజింక్య రహానే రనౌట్ 55, రోహిత్ శర్మ సి అండ్ బి నాథన్ కౌల్టర్ నైల్ 7, విరాట్ కోహ్లీ బి నాథన్ కౌల్టర్ నైల్ 92, మనీష్ పాండే బి అష్టన్ అగర్ 3, కేదార్ జాధవ్ సి గ్లేన్ మాక్స్‌వెల్ బి నాథన్ కౌల్టర్ నైల్ 24, మహేంద్ర సింగ్ ధోనీ సి స్టీవెన్ స్మిత్ బి కేన్ రిచర్డ్‌సన్ 5, హార్దిక్ పాండ్య సి డేవిడ్ వార్నర్ బి కేన్ రిచర్డ్‌సన్ 20, భువనేశ్వర్ కుమార్ సి గ్లేన్ మాక్స్‌వెల్ బి కేన్ రిచర్డ్‌సన్ 20, కుల్దీప్ యాదవ్ సి మాథ్యూ వేడ్ బి పాట్ కమిన్స్ 0, జస్‌ప్రీత్ బుమ్రా 10 నాటౌట్, యుజువేంద్ర చాహల్ రనౌట్ 1, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 252.
వికెట్ల పతనం: 1-19, 2-121, 3-131, 4-186, 5-197, 6-204, 7-239, 8-239, 9-246, 10-252.
బౌలింగ్: పాట్ కమిన్స్ 10-1-34-1, నాథన్ కౌల్టర్ నైల్ 10-0-51-3, కేన్ రిచర్డ్‌సన్ 10-0-55-3, మార్కస్ స్టొయినిస్ 9-0-46-0, అష్టన్ అగర్ 9-0-54-1, ట్రావిస్ హెడ్ 2-0-11-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హిల్టన్ కార్ట్‌రైట్ బి భువనేశ్వర్ కుమార్ 1, డేవిడ్ వార్నర్ సి అజింక్య రహానే బి భువనేశ్వర్ కుమార్ 1, స్టీవెన్ స్మిత్ సి సబ్‌స్టిట్యూట్ (రవీంద్ర జడేజా) బి హార్దిక్ పాండ్య 59, ట్రావిస్ హెడ్ సి మనీష్ పాండే బి యుజువేంద్ర చాహల్ 39, గ్లేన్ మాక్స్‌వెల్ స్టంప్డ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 14, మార్కస్ స్టొయినిస్ 62 నాటౌట్, మాథ్యూ వేడ్ బి కుల్దీప్ యాదవ్ 2, అష్టన్ అగర్ ఎల్‌బి కుల్దీప్ యాదవ్ 0, పాట్ కమిన్స్ సి ధోనీ బి కుల్దీప్ యాదవ్ 0, నాథన్ కౌల్టర్ నైల్ సి అండ్ బి హార్దిక్ పాండ్య 8, కేన్ రిచర్డ్‌సన్ ఎల్‌బి భువనేశ్వర్ కుమార్ 0, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (43.1 ఓవర్లలో ఆలౌట్) 202.
వికెట్ల పతనం: 1-2, 2-9, 3-85, 4-106, 5-138, 6-148, 7-148, 8-148, 9-182, 10-202.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 6.1-2-9-3, జస్‌ప్రీత్ బుమ్రా 7-1-39-0, హార్దిక్ పాండ్య 10-0-56-2, యుజువేంద్ర చాహల్ 10-1-34-2, కుల్దీప్ యాదవ్ 10-1-54-3.