క్రీడాభూమి

ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మస్కట్ ‘ఖేలో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద కనువిందు చేస్తున్న ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మస్కట్ ‘ఖేలో’. ఈ టోర్నమెంట్ నేడు ప్రారంభం కానుంది. ఆతిథ్యమిస్తున్న కారణంగా భారత్ క్వాలిఫయర్స్‌తో సంబంధం లేకుండా ఈ టోర్నీకి అర్హత సంపాదించింది. తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడడం ద్వారా భారత్ తన ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది.