క్రీడాభూమి

ఇంజీ సోదరుడి కుమారుడికి పాక్ జట్టులో చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 6: పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సోదరుడి కుమారుడు ఇమామ్ ఉల్ హక్‌కు శ్రీలంకతో జరిగే వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో, ఇటీవల ఇంగ్లాండ్‌లో చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న జట్టును ఒక మార్పు మినహా యథాతథంగా కొనసాగిస్తున్నారు. పూర్తి ఫిట్నెస్ లేని కారణంగా అజర్ అలీని తీసుకోలేదని, అతని స్థానంలో ఇమామ్‌కు అవకాశం కల్పించామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.