క్రీడాభూమి

టి-20 సిరీస్‌కు స్మిత్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 7: భారత్‌తో టి-20 సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పగ్గాలు చేపట్టాడు. శనివారం మొదటి టి-20 ప్రారంభానికి ముందు ఆసీస్ మేనేజ్‌మెంట్ అధికారికంగా స్మిత్ గాయాన్ని గురించి ప్రకటించింది. చివరిదైన ఐదో వనే్డలో ఆడుతూ, ఫీల్డింగ్‌లో డైవ్ చేసినప్పుడు స్మిత్ భుజానికి గాయమైందని, చికిత్స కోసం అతను స్వదేశానికి వెళతాడని వివరించింది. జట్టులోకి మార్కస్ స్టొయినిస్ వస్తాడని తెలిపింది. ఇంగ్లాండ్‌తో వచ్చేనెల మొదలయ్యే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు స్మిత్ అందుబాటులో ఉంటాడన్న ఆశాభావం వ్యక్తం చేసింది.