క్రీడాభూమి

సహచరులతో కలిసి వామప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మొదటి వనే్డ ఇంటర్నేషనల్ కోసం శుక్రవారం ముంబయ వాంఖడే స్టేడియంలో రొటీన్ ఎక్సర్‌సైజ్‌లో జాగింగ్ చేస్తున్న జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్. భారత్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ కుమారుడు అర్జున్ తెండూల్కర్ బౌలింగ్ చేయడం విశేషం

చిత్రాలు..సహచరులతో కలిసి వామప్ చేస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ