క్రీడాభూమి

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతాలో మంగళవారం రాత్రి వర్షం కురవడంతో, ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని బుధవారం కవర్లతో కప్పి ఉంచిన దృష్యం. భారత్, శ్రీలంక జట్ల మధ్య గురువారం నుంచి మొదటి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో, ఆటకు అంతరాయం కలగవచ్చన్న భయం అభిమానులను వెంటాడుతున్నది. ఇలావుంటే, బుధవారం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. వర్షం వల్ల నెట్స్‌ను రద్దు చేసినట్టు జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఇన్‌డోర్ రొటీన్‌తోనే భారత క్రికెటర్లు సరిపుచ్చుకున్నారు