క్రీడాభూమి

హాంకాంగ్ ఓపెన్‌కూ శ్రీకాంత్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: గాయంతో బాధపడుతున్న కారణంగా చైనా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనని భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ వచ్చే వారం జరిగే హాంకాంగ్ ఓపెన్‌కు కూడా దూరమయ్యాడు. గాయం దాదాపుగా నయమైనప్పటికీ, వెంటనే అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటే తిరగబెట్టే ప్రమాదం ఉందన్న అనుమానంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న శ్రీకాంత్ వచ్చేనెల జరిగే దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో ఆడతాడని సమాచారం.