క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్లకు 74): లోకేష్ రాహుల్ సి నిరోషన్ డిక్‌విల్లా బి సురంగ లక్మల్ 0, శిఖర్ ధావన్ బి సురంగ లక్మల్ 8, చటేశ్వర్ పుజారా బి లాహిరు గామగే 52, విరాట్ కోహ్లీ ఎల్‌బి సురంగ లక్మల్ 0, అజింక్య రహానా సి నిరోష్ డిక్‌విల్లా బి దసున్ షణక 4, రవిచంద్రన్ అశ్విన్ సి దిముత్ కరుణరత్నే బి దసున్ షణక 4, వృద్ధిమాన్ సాహా సి ఏంజెలో మాథ్యూస్ బి దిల్‌రువాన్ పెరెరా 29, రవీంద్ర జడేజా ఎల్‌బి దిల్‌రువాన్ పెరెరా 22, భువనేశ్వర్ కుమార్ సి నిరోషన్ డిక్‌విల్లా బి సురంగ లక్మల్ 13, మహమ్మద్ షమీ సి దసున్ షణక బి లాహిరు గామగే 24, ఉమేష్ యాదవ్ 6 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (59.3 ఓవర్లలో ఆలౌట్) 172.
వికెట్ల పతనం: 1-0, 2-13, 3-17, 4-30, 5-50, 6-79, 7-127, 8-128, 9-146, 10-172.
బౌలింగ్: సురంగ లక్మల్ 19-12-26-4, లాహిరు గామగే 17.3-5-59-2, దసున్ షణక 12-4-36-2, దిముత్ కరుణరత్నే 2-0-17-0, రంగన హెరాత్ 2-0-5-0, దిల్‌రువాన్ పెరెరా 7-1-19-2.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: సదీర సమరవిక్రమ సి వృద్ధిమాన్ సాహా బి భువనేశ్వర్ కుమార్ 23, దిముత్ కరుణరత్నే ఎల్‌బి భువనేశ్వర్ కుమార్ 8, లాహిరు తిరిమానే సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 51, ఏంజెలో మాథ్యూస్ సి లోకేష్ రాహుల్ బి ఉమేష్ యాదవ్ 52, దినేష్ చండీమల్ 13 నాటౌట్, నిరోషన్ డిక్‌విల్లా 14 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (45.4 ఓవర్లలో 4 వికెట్లకు) 165.
వికెట్ల పతనం: 1-29, 2-34, 3-133, 4-138.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 14.4-2-49-2, మహమ్మద్ షమీ 13.5-5-53-0, ఉమేష్ యాదవ్ 13-1-50-2, రవిచంద్రన్ అశ్విన్ 4-0-9-0, విరాట్ కోహ్లీ 0.1-0-0-0.

చిత్రం..మూడోరోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్ బ్యాట్స్‌మెన్ దినేష్ చండీమల్, నిరోషన్ డిక్‌విల్లా