క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 90 ఓవర్లలో 4 వికెట్లకు 371) : మురళీ విజయ్ స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 155, శిఖర్ ధావన్ సి సురంగ లక్మల్ బి దిల్‌రువాన్ పెరెరా 23, చటేశ్వర్ పుజారా సి సదీర సమరవిక్రమ బి లాహిరు గామగే 23, విరాట్ కోహ్లీ ఎల్‌బి లక్షన్ సండాకన్ 243, అజింక్య రహానే స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 1, రోహిత్ శర్మ సి నిరోషన్ డిక్‌విల్లా బి లక్షన్ సండాకన్ 65, రవిచంద్రన్ అశ్విన్ సి దిల్‌రువాన్ పెరెరా బి లాహిరు గామగే 4, వృద్ధిమాన్ సాహా 9 నాటౌట్, రవీంద్ర జడేజా 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (127.5 ఓవర్లలో 7 వికెట్లకు) 536 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-42, 2-78, 3-361, 4-365, 5-500, 6-519, 7-523.
బౌలింగ్: సురంగ లక్మల్ 21.2-2-80-0, లాహిరు గామగే 25.3-7-95-2, దిల్‌రువాన్ పెరెరా 31.1-0-145-1, లక్షన్ సండాకన్ 33.5-1-167-4, ధనంజయ డి సిల్వ 16-0-48-0.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: దిముత్ కరుణరత్నే సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 0, దిల్‌రువాన్ పెరెరా ఎల్‌బి రవీంద్ర జడేజా 42, ధనంజయ డిసిల్వ ఎల్‌బి ఇశాంత్ శర్మ 1, ఏంజెలో మాథ్యూస్ 57 నాటౌట్, దినేష్ చండీమల్ 25 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (44.3 ఓవర్లలో 3 వికెట్లకు) 131.
వికెట్ల పతనం: 1-0, 2-14, 2-75.
బౌలింగ్: మహమ్మద్ షమీ 11-3-30-1, ఇశాంత్ శర్మ 10-4-44-1, రవీంద్ర జడేజా 14.3-6-24-1, రవించంద్రన్ అశ్విన్ 9-3-28-0.