క్రీడాభూమి

ఉడ్స్‌కు రాఫెల్ నాదల్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్ఫ్ మాజీ నంబర్ వన్ టైగర్ ఉడ్స్ మళ్లీ ఫామ్‌లోకి రావాలని లక్షలాది మంది అభిమానుల మాదిరే కోరుకుంటున్న ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్. అల్బనీ (బహమాస్)లో హీరో వరల్డ్ చాలెంజ్ టోర్నీలో టైగర్ ఉడ్స్ ఆటను చూసేందుకు ప్రత్యేకంగా హాజరయ్యాడు. ఒకవైపు అభిమానులకు అభివాదం చేస్తూ, ఆటోగ్రాఫ్స్ ఇస్తూనే మరోవైపు నేనున్నానంటూ ఉడ్స్‌కు మద్దతు ప్రకటించాడు