క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: 127.5 ఓవర్లలో 7 వికెట్లకు 536 డిక్లేర్డ్ (మురళీ విజయ్ 155, కోహ్లీ 243, రోహిత్ శర్మ 65, లాహిరు గామగే 2/95, దిల్‌రువాన్ పెరెరా 1/145, లక్షన్ సండాకన్ 4/167).
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 131): దిముత్ కరుణరత్నే సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 0, దిల్‌రువాన్ పెరెరా ఎల్‌బి రవీంద్ర జడేజా 42, ధనంజయ డిసిల్వ ఎల్‌బి ఇశాంత్ శర్మ 1, ఏంజెలో మాథ్యూస్ సి వృద్ధిమాన్ సాహా బి రవిచంద్రన్ అశ్విన్ 111, దినేష్ చండీమల్ 147 నాటౌట్, సదీర సమరవిక్రమ సి వృద్ధిమాన్ సాహా బి ఇశాంత్ శర్మ 33, రోషన్ సిల్వ సి శిఖర్ ధావన్ బి రవిచంద్రన్ అశ్విన్ 0, నిరోషన్ డిక్‌విల్లా బి రవిచంద్రన్ అశ్విన్ 0, సురంగ లక్మల్ సి వృద్ధిమాన్ సాహా బి మహమ్మద్ షమీ 5, లాహిరు గామగే ఎల్‌బి రవీంద్ర జడేజా 1, లక్షన్ సండాకన్ 0 బ్యాటింగ్, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (130 ఓవర్లలో 9 వికెట్లకు) 356.
వికెట్ల పతనం: 1-0, 2-14, 2-75, 3-75, 4-256, 5-317, 6-318, 7-322, 8-331, 9-343.
బౌలింగ్: మహమ్మద్ షమీ 24-6-74-2, ఇశాంత్ శర్మ 27-6-93-2, రవీంద్ర జడేజా 44-13-85-2, రవించంద్రన్ అశ్విన్ 35-8-90-3.