క్రీడాభూమి

అఫ్గాన్ తొలి టెస్టుకు అవకాశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇటీవలే ఐర్లాండ్‌తోపాటు టెస్టు హోదాను సంపాదించుకున్న అఫ్గానిస్థాన్ జట్టు తన తొలి టెస్టును టీమిండియాతో ఆడే అవకాశాలున్నాయి. నిజానికి 2019లో ఆస్ట్రేలియాతో అఫ్గాన్ మొదటి టెస్టు దాదాపు ఖాయమైంది. అయితే, ఆ అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో ఉంచుకొని, మొదటి టెస్టుకు ఆతిథ్యమివ్వాలని బీసీసీఐ తీర్మానించింది. 2019-20 సీజన్‌లో ఎప్పుడైనా అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్ లేదా సిరీస్ ఉంటుందని పేర్కొంది.