క్రీడాభూమి

సస్పెన్స్‌కు తెర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహంపై నెలకొన్ని సస్పెన్స్‌కు తెరపడింది. తమపెళ్లి మిలన్ (ఇటలీ)లోని ఒక ప్రైవేటు రిసార్ట్‌లో జరిగిందని కోహ్లీ, అనుష్క ట్విటర్ ద్వారా సమాచారమిచ్చారు. పెళ్లి ఫొటోలను కూడా వారు సోషల్ మీడియాలో ఉంచారు. ముంబయ, ఢిల్లీ నగరాల్లో వేర్వేరుగా వారు రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం.