క్రీడాభూమి

చివరి వనే్డ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరిగే మూడవ, చివరి వనే్డ కోసం సిద్ధమవుతున్న విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీసీఏ-వీడీసీఏ పిచ్. ఇరు జట్లు చెరొక మ్యాచ్‌ని గెల్చుకోవడంతో, నిర్ణయాత్మక చివరి వనే్డ ఆసక్తి రేపుతున్నది. కాగా, రెండో వనే్డలో డబుల్ సెంచరీ సాధించిన భారత స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ అట్రాక్షన్‌గా బరిలోకి దిగనున్నాడు