క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక ఇన్నింగ్స్: దనుష్క గుణతిలక సి రోహిత్ శర్మ బి జస్‌ప్రీత్ బుమ్రా 13, ఉపుల్ తరంగ స్టంప్డ్ ధోనీ బి కుల్దీప్ యాదవ్ 95, సదీర సమరవిక్రమ సి శిఖర్ ధావన్ బి యుజువేంద్ర చాహల్ 42, ఏంజెలో మాథ్యూస్ బి యుజువేంద్ర చాహల్ 17, నిరోషన్ డిక్‌విల్లా సి శ్రేయాస్ అయ్యర్ బి కుల్దీప్ యాదవ్ 8, అసెల గుణరత్నే సి ధోనీ బి భువనేశ్వర్ కుమార్ 17, తిసర పెరెరా ఎల్‌బి యుజువేంద్ర చాహల్ 6, సచిత్ పథిరన సి యుజువేంద్ర చాహల్ బి హర్దిక్ పాండ్య 7, అకిల ధనంజయ బి కుల్దీప్ యాదవ్ 1, సురంగ లక్మల్ ఎల్‌బి హార్దిక్ పాండ్య 1, నువాన్ ప్రదీప్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (44.5 ఓవర్లలో ఆలౌట్) 215.
వికెట్ల పతనం: 1-15, 2-136, 3-160, 4-168, 5-189, 6-197, 7-208, 8-210, 9-211, 10-215.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 6.5-0-35-1, జస్‌ప్రీత్ బుమ్రా 8-1-39-1, హార్దిక్ పాండ్య 10-1-49-2, కుల్దీప్ యాదవ్ 10-0-42-3, యుజువేంద్ర చాహల్ 10-3-46-3.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ బి అకిల ధనంజయ 7, శిఖర్ ధావన్ 100 నాటౌట్, శ్రేయాస్ అయ్యర్ సి సురంగ లక్మల్ బి తిసర పెరెరా 65, దినేష్ కార్తీక్ 26 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 21, మొత్తం (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 219.
వికెట్ల పతనం: 1-14, 2-149.
బౌలింగ్: సురంగ లక్మల్ 5-2-20-0, అకిల ధనంజయ 7.1-0-53-1, ఏంజెలో మాథ్యూస్ 3-0-30-0, సచిత్ పథిరన 4-0-33-0, నువాన్ ప్రదీప్ 3-0-10-0, తిసర పెరెరా 5-0-25-1, దనుష్క గుణతిలక 1-0-12-0, అసెల గుణరత్నే 4-0-30-0.