క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాకు అడుగు దూరంలో యుకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 12: భారత ఆటగాడు యూకీ భంబ్రీ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఓ అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ రెండో గేమ్‌లో అతను కార్లొస్ టబెర్నన్‌ను 6-0, 6-2 తేడాతో ఓడించాడు. కెనడా ఆటగాడు పీటర్ పొలెన్‌స్కీతో జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలిస్తే, అతనికి ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాలో చోటు దక్కుతుంది.