క్రీడాభూమి

శ్రీలంక వైస్ కెప్టెన్‌గా లక్మల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జనవరి 13: బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడే శ్రీలంక క్రికెట్ జట్టు వైస్‌కెప్టెన్‌గా ఫాస్ట్‌బౌలర్ సురంగ లక్మల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. అదేవిధంగా ఫాస్ట్‌బౌలర్లు అయిన లహిరు కుమార, లహిరు గమేజి మళ్లీ జట్టులోకి రానుండడంతోపాటు బ్యాట్స్‌మెన్‌లు ధనుష్క గుణతిలక, కౌసల్ మెండిస్‌తోపాటు ఎడమచేతివాటం బౌలర్ లక్ష్మణ్ సందాకన్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చారు. బంగ్లాదేశ్‌తో శ్రీలంకకు జరిగే టెస్ట్ సిరీస్‌కు దినేష్ చండీమల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.