క్రీడాభూమి

ఫొటోలకు ఫోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్‌లో కిడ్స్ టెన్నిస్ డే సందర్భంగా శనివారం కాసేపు సరదాగా పిల్లలతో కలిసి టెన్నిస్ ఆడిన తర్వాత ఫొటోలకు ఫోజులిస్తున్న టెన్నిస్ స్టార్లు (ఎడమ నుంచి కుడికి) మిలోస్ రోనిక్, రోజర్ ఫెదరర్, కరోలిన్ వొజ్నియాకి, నొవాక్ జొకోవిచ్. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు వీరంతా సిద్ధమవుతున్నారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్, పురుషుల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండీ ముర్రే తదితరులు బరిలో లేకపోవడంతో, ఈసారి విజేతలుగా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తి రేపుతున్నది.