క్రీడాభూమి

టి-20 ఫార్మాట్‌లో రిషభ్ పంత్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి-20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన రిషభ్ పంత్. ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అతను న్యూఢిల్లీలో ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతను మొత్తం 38 బంతుల్లో 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ-20 మ్యాచ్‌ల్లో క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీతో రికార్డు పుస్తకాల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించగా, పంత్‌కు రెండో స్థానం దక్కింది. కాగా, అతని ప్రతిభతో హిమాచల్ ప్రదేశ్‌పై ఢిల్లీ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.