క్రీడాభూమి

స్లో ఓవర్ రేట్.. దక్షిణాఫ్రికాకు ఫైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 17: భారత్‌తో సెంచూరియన్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టు స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టుకు అపరాధ రుసుం విధించారు. ఐసీసీ మ్యాచ్‌కు సంబంధించిన క్రిస్ బోర్డు ఆఫ్ ది ఎమిరేట్స్ ఎలైట్ ప్యానల్ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డిప్లిసెస్ మ్యాచ్ చివరిలో నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో ఫైన్ విధించినట్టు పేర్కొంది. ఇది ఐసీసీ నిబంధనలు ప్రకారం నిర్ణీత సమయంలో ఎన్ని ఓవర్లు తక్కువ వేస్తే అంత శాతం మ్యాచ్‌లో కోత విధిస్తారు. నిబంధనల ప్రకారం ఒక బౌలర్‌కు కేటాయించిన ఓవర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుందని, అలా కాకుంటే అతని మ్యాచ్ ఫీజు నుంచి 10 శాతం వరకు కోత విధించవచ్చునని పేర్కొంది. ఈ ఫైన్ విషయంలో సదరు జట్టు కెప్టెన్‌కు రెండింతలు విధించే వీలుంటుందని పేర్కొంటూ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లెసిస్ ఇచ్చే మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించినట్టు పేర్కొంది.