క్రీడాభూమి

స్కోర్ బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ :335 భారత్ తొలి ఇన్నింగ్స్ : 307
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ :258 భారత్ రెండో ఇన్నింగ్స్: 151 (50.2 ఓవర్లు)
భారత్ రెండో ఇన్నింగ్స్: మురళీ విజయ్ బి రబడ 9, ఎల్.కే.రాహుల్ సి మహరాజ్ బి లుంగీ ఎంగ్డి 4, చటేశ్వర్ పుజారా రనౌట్ (డివిలియర్స్/డికాక్) 19, విరాట్ కోహ్లీ ఎల్‌బిడబ్ల్యు బి లుంగీ ఎంగ్డి 5, పార్ధివ్ పటేల్ సి మోర్నె మోర్కెల్ బి రగడ 19, రోహిత్ శర్మ సి డివిలియర్స్ బి రబడ 47, హర్ధిక్ పాండ్య సి డికాక్ బి లుంగీ ఎంగ్డి 3, మహ్మద్ షమీ సి మోర్నె మోర్కెల్ బి లుంగీ ఎంగ్డి 28, ఇషాంత్ శర్మ నాలుగు (నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా సి ఫిలాండర్ బి లుంగీ ఎంగ్డి 2.
ఎక్స్‌ట్రాలు: బి 4, డబ్ల్యు 1) 5. మొత్తం 50.3 ఓవర్లలో 151 పరుగులు.
వికెట్ల పతనం: 11-1, 16-2, 26-3, 49-4, 65-5, 83-6, 87-7, 141-8, 145-9, 151-10.
బౌలింగ్: వెర్నాన్ ఫిలాండర్ 10-3-25-0, కగిసో రబడ 14-3-47-3, లుంగీ ఎంగ్డి 12.2-3-39-6, మోర్నె మోర్కెల్ 8-3-10-0, కేశవ్ మహారాజ్ 6-1-26-0.