క్రీడాభూమి

క్వార్టర్స్‌లో భారత్ ప్రత్యర్థి బంగ్లాదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌరంగ, జనవరి 20: ఐసీసీ అండర్-19 ప్రపంచ కార్టర్ ఫైనల్స్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. శనివారం ఇక్కడ జరిగిన సూపర్ లీగ్ కోసం జరిగిన పోటీలోని గ్రూప్-సి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ 282 పరుగులు సాధించింది. గ్రూప్-సిలో తలపడుతున్న జట్లలో ఇంగ్లాండ్, కెనడా మధ్య జరిగే పోటీలో గెలుపొందే జట్టు ఫలితంపై బంగ్లాదేశ్ జట్టు ఫైనల్స్‌లో ఆడేందుకు అర్హత ఉంటుందా? లేదా? అన్నది తేలుతుంది. ఇదిలావుండగా, మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత్ నాకౌట్ దశలో పపువా న్యూ గునియా జట్టును 10 వికెట్లతో ఓడించిన విషయం తెలిసిందే.