క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు పేస్, రాజా జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: పూరవ్ రాజాతో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. పేస్, రాజా జోడీ హోరాహోరీగా జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో జెమీ ముర్రే, బ్రూనో సొయెర్స్ జోడీని 7-6, 5-7, 7-6 తేడాతో ఓడించింది. డబుల్స్ ర్యాంకింగ్స్‌లో జెమీ ముర్రే తొమ్మిది, సోయెర్స్ పది స్థానాల్లో ఉన్నప్పటికీ, తమ కంటే తక్కువ స్థానంలో ఉన్న పేస్, రాజా జోడీని ఓడించలేకపోవడం గమనార్హం.

చిత్రం..లియాండర్ పేస్, పూరవ్ రాజా