క్రీడాభూమి

సెమీస్‌కు కెనడా, జింబాబ్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్‌చర్చ్, జనవరి 22: ఐసీసీ అండర్-19 టోర్నీలో కెనడా, జింబాబ్వే జట్లు సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాయి. పపువా న్యూ గునియా, నమీబియాతో సోమవారం జరిగిన వేర్వేరు మ్యాచ్‌లలో ఆ రెండు జట్లు విజయం సాధించాయి. కెనడా ఆల్‌రౌండర్ ఆకాశ్ గిల్ తన అద్భుత సెంచరీతో జట్టును విజయపథంలోకి తీసుకెళ్లగా, అందుకు ప్రతిగా పపువా న్యూ గునియా కేవలం 80 పరుగులు చేయగలిగింది. అదేవిధంగా నమీబియాను జింబాబ్వే ఏడు వికెట్ల తేడాతో ఓడిచింది.
ఇంగ్లాండ్‌తో నేడు ఆస్ట్రేలియా ఢీ
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా ఢీకొననుంది. టోర్నీ ప్రథమార్ధంలో భారత్ చేతిలో 100 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా, ఇప్పటికే మూడు లీగ్ మ్యాచ్‌లలో ముందున్న ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. ఇరు జట్లు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో తమ సత్తా చూపుతామని ఆస్ట్రేలియా కెప్టెన్ జసోన్ సంగ అన్నాడు. 15 సభ్యులు గల తమ టీమ్ సమష్టిగా ఆడి విజయం సాధించగలమన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హారీ బుక్ మాట్లాడుతూ తమ జట్టు ఆస్ట్రేలియాతో పోరుకు సంసిద్ధంగా ఉందని అన్నాడు.