క్రీడాభూమి

స్పిన్‌కు అనుకూలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జార్జి పార్క్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమని పలు సందర్భాల్లో రుజువైంది. ఇక్కడ జరిగిన గత రెండు వనే్డల్లో స్పిన్నర్ల హవా కొనసాగింది. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్ తాహిర్ 26 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు, 2016లో తబ్రైజ్ షంసీ ఆస్ట్రేలియాపై 36 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ అరోన్ ఫాంగిసో 17 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇలావుంటే, ఈ మైదానంలో దక్షిణాఫ్రికా 32 మ్యాచ్‌లు ఆడి, కేవలం 11 పరాజయాలను చవిచూసింది. మెరుగైన రికార్డు ఉన్న ఆ జట్టు మరోసారి అలాంటి ఫలితం కోసం శ్రమించడం ఖాయం.