క్రీడాభూమి

‘డోపింగ్ పరీక్షల్లో నిర్ధారణైతే బాధాకరమే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 19:దక్షిణ కొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న రష్యన్ క్రీడాకారుడు నిషేధిత ఔషధాలు వాడినట్లు డోపింగ్ పరీక్షల్లో నిర్ధారణైతే తీవ్ర నిరాశ కలిగిస్తుందని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే తీవ్ర నిరాశను కలిగిస్తాయని ఐఓసీ అధికార ప్రతినిధధి మార్క్ అడమ్స్ అన్నారు. ఒలింపిక్స్ ప్రారంభంలోనే డోపింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై రష్యాకు చెందిన బృందం పోటీలకు దూరమైంది. కాగా ఇప్పుడు పోటీల్లో పాల్గొన్నవారిలో ఒక క్రీడాకారుడిపై డోపింగ్ ఆరోపణలు రాగా తాజాగా అతడి నుంచి రెండు శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకున్నారు.

చిత్రం..దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో సోమవారం మహిళల
ఎయర్ సో నబోర్డు పోటీలో పాల్గొన్న వివిధ దేశాల క్రీడాకారిణులు