క్రీడాభూమి
కాంస్య పతకం సాధించిన ఆరుణరెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 February 2018
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్లో జరుగుతున్న ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్ మహిళల వాల్ట్స్ విభాగంలో హైదరాబాద్కు చెందిన ఆరుణరెడ్డి కాంస్య పతకం సాధించింది. 52 ఏళ్ల తర్వాత జిమ్నాస్టిక్స్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మహిళగా రికార్డు సృష్టించింది.
చిత్రం..జిమ్నాస్టిక్స్లో హైద్రాబాదీ మెరుపు