క్రీడాభూమి

ఫైనల్‌కు దూసుకెళ్లిన సీమా పూనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోఫియా(బల్గేరియా), ఫిబ్రవరి 24: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్ ప్లస్ 81 కెజీల విభాగం ఫైనల్‌కు భారత్‌కు చెందిన సీమా పూనియా దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో పూనియా బల్గేరియాకు చెందిన మినహల నికోలోవాపై 5-0 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.