క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్‌మనీ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మార్చి 21: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రైజ్‌మనీ ఎనిమిది శాతం పెరిగింది. పురుషులు, మహిళల విభాగాల్లో చెరి 2.7 మిలియన్ డాలర్లను ప్రైజ్‌మనీగా నిర్ధారించినట్టు రోలాండ్ గారోస్ డైరెక్టర్ గో ఫార్గెట్ ప్రకటించాడు. దీనితో మొత్తం ప్రైజ్‌మనీ 48 మిలియన్ డాలర్లకు చేరినట్టు అతను తెలిపాడు. ఇలావుంటే, చాలా వరకు టోర్నీ ల్లో పురుషులు, మహిళల విభాగాల్లో ప్రైజ్‌మనీ సమానంగా ఉంటే, వింబుల్డన్‌లో మాత్రం ఇప్పటికీ వ్యత్యాసాన్ని కొనసా గించడం దురదృష్టకరమని మాజీ టెన్నిస్ స్టార్ మార్టినా న వ్రతిలోవా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రైజ్‌మనీని సమానంగా ఇవ్వాలని నిర్వాహకులను డిమాండ్ చేసింది.