క్రీడాభూమి

సున్నా పరుగులు.. ఆరు వికెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 9: స్పిన్నర్ రితిక్ చటర్జీ క్రికెట్ చరిత్ర లోనే అరుదైన ఫీట్‌ను ప్రదర్శించాడు. మొహమ్మదాన్ స్పో ర్టింగ్‌తో జరిగిన రెండు రోజుల ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భవానీ పూర్ క్లబ్ తరఫున ఆడిన అతను 2.2 ఓవర్లు బౌల్ చేసి ఒ క్క పరుగు కూడా ఇవ్వకుండా ఆరు వికెట్లు పడగొట్టాడు. అయతే, ఫస్ట్‌క్లాస్ డివిజన్‌లో శ్యామ్ సుందర్ ఘోష్ రికా ర్డును అతను సమం చేయలేకపోయాడు. ఘోష్ ఒక్క ప రుగు కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు కూల్చాడు.