క్రీడాభూమి

పారా-పవర్‌లిఫ్టర్ సచిన్‌కు కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 10: కామనె్వల్త్ గేమ్స్‌లో మంగళవారం భారత్ ఖాతాలో పారా-పవర్‌లిఫ్టర్ సచిన్ చౌదరి మరో పతకాన్ని చేర్చాడు. క్వాలిఫయింగ్ హీట్స్‌ను పూర్తి చేసుకొని ఫైనల్‌లోకి అడుగుపెట్టిన 10 మంది పవర్‌లిఫ్టర్ల మధ్య తీవ్ర స్థాయిలో పోరు కొనసాగింది. చౌదరి 181 కిలోల బరువునెత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఈ విభాగంలో నైజీరియాకు చెందిన అబుదల్ అజీజ్ ఇబ్రహీం 191.9 కిలోల బరువునెత్తి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 188.7 కిలోవల బరవునెత్తిన మలేసియా పవర్‌లిఫ్టర్ ఈ కీ జంగ్‌కు కాంస్య పతకం లభించింది.

చిత్రం..సచిన్ చౌదరి