క్రీడాభూమి

11 రోజులు.. 66 పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా)లో కామనె్వల్త్ గేమ్స్ మొత్తం 11 రోజులు జరిగాయి. శుక్రవారం 11 పతకాలు, శనివారం అత్యధికంగా 17 పతకాలు, చివరి రోజు 7 పతకాలను భారత్ కైవసం చేసుకుంది. మొత్తంమీద గోల్డ్‌కోస్ట్‌లో 66 పతకాలతో భారత్ సత్తాను చాటింది. పతకాల వివరాలు.. మొదటి రోజు: స్వర్ణం ఒకటి, రజతం ఒకటి (మొత్తం 2), రెండో రోజు: స్వర్ణం ఒకటి, కాంస్యం ఒకటి (మొత్తం 2), మూడో రోజు: స్వర్ణం 2 (మొత్తం 2), నాలుగో రోజు: స్వర్ణం 3, రజతం ఒకటి, కాంస్యం 2 (మొత్తం 6), ఐదో రోజు: స్వర్ణం 3, రజతం 2, కాంస్యం 2 (మొత్తం 7), ఆరో రోజు: స్వర్ణం ఒకటి, కాంస్యం ఒకటి (మొత్తం 2), ఏడో రోజు: స్వర్ణం ఒకటి, కాంస్యం 2 (మొత్తం 3), ఎనిమిదో రోజు: స్వర్ణం 2, రజతం 3, కాంస్యం 2 (మొత్తం 7), తొమ్మిదో రోజు: స్వర్ణం 3, రజతం 4, కాంస్యం 4 (మొత్తం 11), పదో రోజు: స్వర్ణం 8, రజతం 5, కాంస్యం 4 (మొత్తం 17), పదకొండో రోజు: స్వర్ణం ఒకటి, రజతం 4, కాంస్యం 2 (మొత్తం 7).

చిత్రం..కామనె్వల్త్ గేమ్స్ ముగింపు ఉత్సవంలో ఫ్లాగ్ బేరర్
మేరీ కోమ్‌తో భారత బృందం