క్రీడాభూమి

ముంబయిలో హీరో కప్ సాకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ముంబయిలో వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు హీరో ఇంటర్‌కాంటినెంటల్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ జరగనుంది. భారత్‌సహా నాలుగు దేశాలు పోటీపడే ఈ హీరో కప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చైనీస్ తైపీ కూడా టైటిల్ కోసం పోరాటం సాగించనున్నాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి ప్రదర్శించాయి. అయితే, ఇటీవల కాలంలో భారత్‌లోనూ ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ముంబయిని వేదికగా ఎంచుకున్నారు.