క్రీడాభూమి

నేటి మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌తా నైట్ రైడర్స్ ఒ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి
(ఇంత వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు విజయాలు సాధించింది. రెండు పరాజయాలను చవిచూసింది. మొత్తం ఆరు పాయంట్లు ఆ జట్టు ఖతాలో ఉన్నాయ. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలను నమోదు చేసి, హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. కేవలం ఒక మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్న ఆ జట్టు కూడా ఆరు పాయంట్లతో నైట్ రైడర్స్ కంటే మెరుగైన స్థితిలో ఉంది).

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒ ఢిల్లీ డేర్‌డెవిల్స్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటల నుంచి
(టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు మ్యాచ్‌లు డి, కేవలం ఒక విజయాన్ని నమోదు చేసింది. మూడు పరాజయాలను ఎదుర్కొంది. కేవలం రెండు పాయంట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమిపాలై, ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ జట్టు కూడా రెండు పాయంట్లు సంపాదించింది. పాయంట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తి రేపుతున్నది).